మాయ

                                                                          మాయ 
జ్ఞానమెరుగక పుట్టు జీవంకు పడతి కాయం దేవాలయం
జ్ఞానమెరిగిన మరు క్షణం అజ్ఞానమా ఏమిటామాయం
మాయ తెలియని జ్ఞానం వింత వింత మాయల దాసోహం ఈ కాయం 
మాయ అను ఈ కాయం శాస్వతమను ఈ ప్రాయం 
పుట్టుకతో మొదలు కాయం కాలంతో   ప్రయాణం ఎంతకాలం
అంత్యకాలం తెలియని జీవం సాగదుగా కలకాలం
కాలం నిజం ,జీవం నిజం కాలం తీరి జీవం పోవు క్షనికాలం నిజం
బ్రతికిన కొంతకాలం మదిని మలచి చూడు మారుదువు జ్ఞానిగా 
విజ్ఞానం కలిగిన జీవం ఆశాస్వతమైనను శాశ్వతమైన సూర్య ,చంద్రుల తో సమానం
మీ ప్రవీణ్      

No comments: