స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
జై జై జై జన్మదినం ఇది మహాత్ముల తలపులు తలచు దినం
మారని కాండపు రక్తపు మరకల మద్యన వచ్చిన గెలుపు స్వరం
కంటి నింగిని చూడని క్షణము ఒంటి గాయము మాయని క్షణము
పదనిస పలుకులు పలకాలంటే పొలిమేరలలో ప్రాణం వదిలే క్షణము
బయ బ్రాంతులమై బానిస బ్రతుకుతో
బలి కొన్నాము ప్రాణాలు పరాయి రాజ్యపు పాపాత్ముల చేతిలో
పచ్చని పైరు పొలాల నడుమ పసిడి ప్రాణాలు మనవైతే
ఆ పసిడి ప్రాణాలు పలితం విలువ స్వాతంత్ర్యం
ఈ నాడు.. స్వర్గం తాకే ఆనందం లో
ఏమి చేస్తున్నామో తెలియని మాయలు
మహాత్ముల మరణం విలువ మరువబోకు
జన్మ ఋణం నువ్వు తీర్చక మిగిలిపోకు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో
మీ .....ప్రవీణ్