అందం
కాంతులు చిమ్మే కనులతో కవ్విస్తూ చూసింది ఆ కుందనం
పెదవులు చేసే వెచ్చని నవ్వుతో వెలిగించె నా మదిలో ధీపం
మాయ ,మర్మం తెలియదు నాకు అంటూ చూసే తన ముఖ బింబం నిర్మలం
తెలుపు వర్ణం తోడిగినదేమో తిరుగాడే తన చిలిపి మనస్సు
నేటి సౌధర్యం తనతోనే మొదలా....నలుపు వర్ణపు తాను తొడిగిన దుస్తుల్లో
అంటూ తనను నేను వర్నిస్తుండగా నా కనుల కానక వెళ్లి పోయను
అంటూ తనను నేను వర్నిస్తుండగా నా కనుల కానక వెళ్లి పోయను
మరలా ఎప్పుడు ప్రకాసిస్తుందో ఆ అందమైన వెన్నెల జాబిలి
No comments:
Post a Comment