ప్రేమ ఖరీదు
నిలువునా నే దహించుకున్న నిలువుటి అద్దముల నిను చూపిస్తున్నా
అలలుగా నే మారుతున్న చినుకువైన నిను నే దాచుకున్నా
అగ్నిలా నువ్వు దహిస్తున్న గుండెలో నిను చేర్చుకున్న
కలలుగా మారిన ఓ నాటి నిజాలు నిలువునా నే ఎముడ్చుకున్న
స్వచమైన ప్రేమకు ప్రళయం దూకుడు అడ్డుకాదుగా
ప్రాణమైన నా ప్రేమకు మనస్పర్ధలు మయమవునుగా
నిజాలు నీకు తెలిసిన క్షణము నువ్వు ప్రానమంటూ ప్రేమించావా .......