కవి జీవితం
కలలప్రపంచంలో కవిగా మిగిలిన ఈజీవితం కడలి అలలకు ఎదురుపడునా
మైకంగల ఈ లోకంలో మనిషిగా మిగిలిన ఈ జీవితం పుడమి కదలిక ఆపగలునా
రవి, చంద్రులను ఎరిగిన ఈ కనులు కష్టకాలంలో నైన ఆదేవుడి రూపం ఎరుగునా
మరి,కాలానికి ఎందుకింత కోపం కలకాలం మిగలని ఈ మనిసి జీవితంపై