Showing posts with label లవ్ ఫీలింగ్స్. Show all posts
Showing posts with label లవ్ ఫీలింగ్స్. Show all posts

లవ్ ఫీలింగ్స్

                                                            లవ్  ఫీలింగ్స్ 
ఏదో రోజు ఏమౌతుందో ఎవరికీ తెలుసూ....
ఏక్షణమైనా వీడను అన్నది తప్పని తెలుసూ....
కానీ .....ఏమౌతుందో కలలకు బానిస నేనే
ప్రేమో ఏమో అంటూ నే ఉహల్లో ఉన్నానే......
మురిపించే మైకం లో నే తేలుతు ఉంటే
     ప్రేమంటూ అలజడిలో నే ఉన్నానే .....
తలపించే తలపులలో బ్రతుకుతు ఉంటే
     ప్రాణం ప్రేమని పయనం లో నే ఉన్నానే  ...
కలలో కన్నీటిని... ఎరుగని కలలని కంటిని ..
     కలకలం నాతో నిలువని ప్రేమకు బానిస నేనంటిని
స్వర్గం నాదని తెలిసినా పథములు లేవని అంటిని
ప్రేమలో పథములు లేవని తెలిసినా పథములకై నే వేచితిని
                      ప్రేమనుమైకం లో నే నిలిచితిని ...
                                                                   మీ ...ప్రవీణ్



రోజు