కల గా మారెను కథగా మిగిలెను ఈ కవి యొక్క ప్రేమకథ
శిలగా మిగిలెను పలకై పగిలెను ఈ యుగపురుషుడి ఆత్మకథ
గుండె పగిలెను గునపంగుచనుమర్మమేరుగడు మనసే తుంచెను
గుండె పగిలెను గునపంగుచనుమర్మమేరుగడు మనసే తుంచెను
తెల్లవారితే వ్రాతపరీక్ష తెలవరకమునుపే ఈ ప్రేమపరీక్ష
అగ్నిపరీక్షకు ఆహుతిపలుకుతు అర్ద చంద్రుడికి ఆయువు అర్పణ
కాలయముడితో చేతులు కలిపి కనకము మించిన మనసుకు శిక్ష'న
గుండె జ్వాలలో నీ మది మనసు కాలదు
రగిలే కవి గుండె జ్వాలలో తన ఆయువు కాలును
మర్మమేరుగడు నీ మదిమనసు దోచగా
కాయమేరుగడు నీతో కలసినడవగా
అనంత విశ్వంలో ఆశాజ్యోతివని ఆశాజ్యోతి కి నే నూనె గమారెను
జ్యోతి వెలుగుతూ వెలుగును పంచుతు నూనెగ మారిన నా ఆయువు అర్పణ
ప్రేమ పంచితే లోకం తెలియదు లోకం తెలిసిన ప్రేమపంచవని
వంచించుటకు నేనే న్యాయమా..ధరణికి అర్పించుటకు నేనీ సొంతమా ....
ప్రేమను పంచిన క్షణము మాయం ,మదినే పంచిన మనిషి మాయం ...
మీ ......ప్రవీణ్
మీ ......ప్రవీణ్
No comments:
Post a Comment