అమృత ..అమృత...ఆనంద పరవళ్ళు ఆనింగి తారల్లె దిగివచ్చే ఈ నేలపైకి ....
కదిలొచ్చే అందాలూ కనిపించని బందాలు ఎదురొచ్చే నా గుండెలోకి ..
మెరుపల్లె మెరిసింది ఓ తారై నిలిచింది ఈ గుండె చీకటిని దోచేసేలాగా......
బరువంత తగ్గింది బందాలై నిలిచింది ఈ చిన్న గుండెల్ని మార్చేసేలాగా ..
కౌమార మనసు నీది .....కమ్ముకుంది నాకు కళ్ళకు వెలుగు
గోరంత గొడవే నీది ......మనసుంది నాకు మన్నించమనవే నన్నూ...
చిరుకమలం అందాలు అందించే నీ కళ్ళు
ఆకనులు నాకోసం వేచి చూస్తే ......
మరబోమ్మకు మనసిచ్చి పంపించే ఆబ్రహ్మ
ఆ బొమ్మ అందాలు నాతోనే పయనిస్తే ...
నింగి నేల ఏకం అవుతుంది
నింగిన తరాలు నెలకు దిగి వస్తాయి.....
కలలో కన్న కళలు నిజమే అవతాయి
స్నేహం అన్న పదముకు ప్రానలోస్తాయి.....
మీ ....ప్రవీణ్
. .