స్నేహం
వాయువు ఎరుగని మేఘం మేఘమా
పయనమెరుగని కాలము కాలమా
చినుకుగా మారిన మేఘం భువిని తాకదా
భువిని చేరిన సలిలము మేఘమవదా
భువి మేఘాల స్నేహంతోనే ఈ స్వచ్చమైన ప్రక్రుతి
ఆ స్నేహమెరుగని జీవితం ..జీవితమా....?
మీ ..ప్రవీణ్
మీ ..ప్రవీణ్
mudda mandaram daily serial Daily Episodes and latest Serial and MOvie informations