నీకు తెలుసా ...?
ఓ క్షణం నిన్ను నీవు నిలువునా దహించుకోవాలని నీకు అనిపిస్తుందా..
ఆక్షణం ఈక్షణం కాకూడదని ప్రతిక్షణం దేవుని వేడుకోవటం ఆగుతుందా ..
ఈక్షణం శాశ్వతమని తెలిస్తే మరుక్షణం మనిషి మనిషి గా మిగులుతాడా..
ఏక్షణం శాశ్వతం కాదని తెలిసినా మనిషి మృగం కాక ఆగుతున్నడా ...
ఈజీవిత సత్యాలు తెలియడానికి ఓక్షణం నూతన క్షణం గా ఆవిర్బవిస్తుందా ..
ఆక్షణం నీకుతెలుసా ...ఆక్షణం ఏమిజరుగుతుంది.......?