ఆకాశపు అంచులలో ......
ఆ నీలి మబ్బులలో ...
వెలిగే ఓ తారగ నువ్వే కనిపిస్తున్నా..
చిగురించే పుష్పంలో ......
చిందించే తేనెలతో .....
చుసేటి ఓ చిన్న తారగ నువ్వే కనిపిస్తున్నా...
మర్మం తెలియదు, మాయ తెలియదు ...
నువ్వు నాతో పంచే స్నేహము లో ......
స్వార్ధం తెలియదు, చీకటి తెలియదు ..
నువ్వు చంద్రుడికై చూసే చూపులలో ..
కలలోను కన్నీటిని చూడవు ..
లోకం మరిపించే అమ్మ ప్రేమను వదలవు...
కాలం మారుతున్న నే కలకాలం కావాలనుకునేది మాయలు తెలియని బాల్యాన్ని
మీ......ప్రవీణ్
ఆ నీలి మబ్బులలో ...
వెలిగే ఓ తారగ నువ్వే కనిపిస్తున్నా..
చిగురించే పుష్పంలో ......
చిందించే తేనెలతో .....
చుసేటి ఓ చిన్న తారగ నువ్వే కనిపిస్తున్నా...
మర్మం తెలియదు, మాయ తెలియదు ...
నువ్వు నాతో పంచే స్నేహము లో ......
స్వార్ధం తెలియదు, చీకటి తెలియదు ..
నువ్వు చంద్రుడికై చూసే చూపులలో ..
కలలోను కన్నీటిని చూడవు ..
లోకం మరిపించే అమ్మ ప్రేమను వదలవు...
కాలం మారుతున్న నే కలకాలం కావాలనుకునేది మాయలు తెలియని బాల్యాన్ని
మీ......ప్రవీణ్