జీవితం ..తెలియని గమ్యం కోసం వెతుకులాట ఈ వెతుకులాటలో కష్టాలు కన్నీళ్లు సంతోషాలు అన్ని కలుస్తాయి బాధలు వచినప్పుడు ఈ జీవితం నాకు వద్దు అంటాం, సంతోషం గా ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఏదో అనుభవించాలి మొదలు అవుతుంది ....
ప్రతి ప్రాణి జీవించి ఉండగా కోరుకొనేది ప్రేమ.. నిజానికి చెప్పాలంటే స్వార్ధం లేని ప్రేమ ఈ భూమిపైనే లేదు ఎలా అంటే స్నేహం తో కూడిన ప్రేమలో వేరొకరు స్నేహం గ ఉన్నారు అంటే మనం ఏదో సమయంలో తనకి హెల్ప్ చేస్తాము అనే స్నేహం చేస్తారు
ప్రియురాలి ప్రేమను తీసుకుంటే ఎందుకు పనికిరాని వాడిని వీడివల్ల మనకి ఏమి ఉపయోగం లేదు అని తెలిసి కూడా లవ్ చేశారా చేయరు చేయబోరు కూడా ...
మిగిలిన జీవుల్లో కూడా నిజమైన ప్రేమలేదు చిన్న ప్రాణి కుక్కని తీసుకున్నా అది మనపైన విశ్వాసం చూపిస్తుంది ఎందుకో తెలుసా దానికి మనం అన్నం అనే ఆశతో పెడతాము అనే ఆశతో ...
వీటన్నింటిని చూసిన తర్వత స్వార్ధం లేని ప్రేమ లేదు అనిపిస్తుంది ఈ సృష్టిలో ఎవరికీ వారే సొంతం ఎవరి బాదలు వారివి ఎవరి సంతోసాలు వారివి సంతోషాన్ని పంచుకోవటానికి అందరు చూస్తారు కాని బాధను పంచుకోవటానికి ఎవ్వరు రారు ...
ఒక్కటి గుర్తుపెట్టుకో ఫ్రెండ్ ..నీ విజయం నీకే సొంతం ఎంత కష్టమైన అనుభవించు ఎంతకాలమైన వేచి చూడు ఎటువంటి పరిస్థితిలో ఐన నేను సాదిoచలేను అని అనుకోకు ఎందుకంటే నేను సాదించగలను అనుకుంటే ఒక్క అడుగే ముందుకు వేయగాలవు కాని నేను సాదిoచలేను అనుకుంటే పది అడుగులు వెనక్కి వేసినట్లే ఇప్పుడు నిర్నిఇ oచుకో కో నీవు సాదిoచ గలవా? లేదా ?.............