నాని వరుస సినిమా ల వెనుక ఉన్న రహస్యం

నాని వరుస సినిమా ల వెనుక ఉన్న రహస్యం ...!

 



ఈగ సినిమా తో హిట్స్ మొదలెట్టాడు మన నాని ,ఈగ సినిమా తో మొదలెట్టిన మన నాని ఇక ఆగలేదు వరుస సినిమా లతో విజయాల్ని సొంతం చేసు కోవటము నాని కి  అలవాటు  ఐపోయింది మొన్న పైసా నిన్న జెండాపై కపిరాజు ఈరోజు ఇంకొకటి రేపు ట్రైలర్ రిలీజ్  ఐతే కాని ఇంకా నాని కాథలొ ఎన్ని సినిమా లు ఉన్నాయో చెప్పటము కష్టం గా ఉంది ...

ఈ వరుస సినిమా ల వెనుక ఉన్న రహస్యం నాని కష్టం పట్టుదల మాత్రమె అని చెప్పగలము ఎందుకంటే మొదట రేడియో జాకి  గ మొదలెట్టాడు తరువాత అసిస్టంట్ డైరెక్టర్ ఈరోజు టాప్ హీరో,,
ఎన్నో కష్టాల తరువాత నానికి దొరికిన ఆయుధం ""అష్టా చెమ్మ "" అష్టా చెమ్మ తో ఆగలేదు ఇంకపై ఆగుతాడని కూడా లేదు ,కష్ట పడి పైకి వచ్చిన వాళ్లకి విజయం వెనుకాలే ఉండి ప్రోస్తహిస్తుందని నాని ని చూసి నేర్చుకోవచు 



No comments: