తీరం చేరని అలలా నను వేదిస్తున్నావే
గమ్యం తెలియని ఓడలా నే పయనిస్తున్నానే
గగనం చేరని ఫినాక్షి నై నే జీవిస్తున్నానే
మౌనం వీడని బావమై నను బలిచేస్తున్నవే ..
మనసు బరువని ప్రానం వీడదు
ప్రేమ పిచ్చిదని మనసు నమ్మదు
కనులు తెరవక మనసు ఆగక
పయనం నీకై పథములు నేనై
కొగిలి కోసం తీరని ఆశతో ప్రేమపంచినా మనసు పంచినా
కొగిలి పంచక కలలే కానినా
నీవే తెలుపక ప్రేమను దాచిన
నీరై కారే మనసున ప్రేమ ..
ఇది పిచ్చి ప్రేమ ....మనసును తొలిచే పిచ్చి ప్రేమ ....