ఆశ్యర్యంలోనూ అందాలు చూపించే నీ కనులు
కాంతులు చిమ్మేలా నీ కనుచూపులు
మూడీగా ఉన్నప్పుడు నీ పెదవుల కదలికలు కమలం
తెలుపు వర్ణపు పంజాబీకి తెలుగందం తెచ్చిన నీ సొగసులు
కాళ్ళు కదిపితే కందిపోయే నీ పాద అందాలు
ప్రతిసారి చూడాలనిపించే నీ ముఖబింభం ముత్యపు మోములు
నే చూస్తూ నిలువెల్లా శిలగా నీ ద్యాసలో జీవిస్తున్నాను
మీ ..ప్రవీణ్
మీ ..ప్రవీణ్