మరో ప్రపంచం
మరో ప్రపంచం ...మనదే ఈప్రపంచం
మనసే కలిగిన మనుషుల ప్రపంచం
మర్మం తెలియని జ్ఞానుల ప్రపంచం
గుడిలో తెలియని జ్ఞానం అమ్మ ఒడిలో తెలియని స్నేహం
నా ప్రపంచం ఈ మరో ప్రపంచం నను నడిపించే నలువైపులా
జ్ఞానం స్నేహం ప్రేమకు రూపం ఈప్రపంచం నా ఈ మరో ప్రపంచం
మదిలో మెదిలే బావాలకు నదిలా పారే ఆలోచనలకు
మరో ప్రపంచం ...నా ఈ విద్యాలయ ప్రపంచం