లెజెండ్ కోసం లేట్ నైట్స్

లెజెండ్ కోసం లేట్ నైట్స్ 


సింహ హిట్టు తో బోయపాటి బాలయ్య ల మద్య బాగా పెరిగిన స్నేహం ఇప్పుడు లెజెండ్ కు దారితీసింది ,సింహా హిట్టు తో మళ్లీ మొదలయ్యింది మన బాలయ్య బాబు గారి డైలాగ్ ధమాక 
ఇప్పుడు లెజెండ్ షాటి లైట్  రైట్స్ 8 కోట్లకి పెరిగి పోయాయి ..కాని మన దర్శక నిర్మాతలు మాత్రము 9 కోట్లకి మాత్రమే ఇస్తాము అన్నట్లుగా కరాకండిగా చెప్పేస్తున్నా రట ,రాత్రనక పగలనక శర వేగంగా జరుగుతుంది లెజెండ్ షూటింగ్ ఈ సినిమా పాటలు మార్చి 8న విడుదల కానున్నాయి ఇక సినిమా విషయానికి వస్తే ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెలిపారు 

No comments: