Showing posts with label రాయలసీమ పరువు కాపాడటమేనా రాంగోపాల్ వర్మ లక్ష్యం. Show all posts
Showing posts with label రాయలసీమ పరువు కాపాడటమేనా రాంగోపాల్ వర్మ లక్ష్యం. Show all posts

రాయలసీమ పరువు కాపాడటమేనా రాంగోపాల్ వర్మ లక్ష్యం

రాయలసీమ పరువు కాపాడటమేనా  రాంగోపాల్ వర్మ లక్ష్యం ..!
రాయలసీమ అంటే నే గుర్తొచ్చేది కత్తులు, చంపుకోవటం ,రాజకీయము, కాని ఇప్పుడు అవేవి గుర్తు రావట్లేదు  గుర్తోచేది ఒకే ఒక్క హీరో రాంగోపాల్ వర్మ గారు ...రక్త చరిత్ర తో సీమ చరిత్ర లో సింబల్ అయ్యాడు ..ఇక అంతే సీమ చరిత్ర తో సినిమా వస్తే హిట్టే అది కాస్త రాంగోపాల్ వర్మ తీస్తే ఇక దుమ్ము దులుపుతుందనే అందరి ఆలోచనలు ..


మోహన్ బాబు మెయిన్ రోల్ చేస్తూ తన కొడుకు మంచు మనోజ్ ని హీరో గా పెట్టి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ""రౌడి "" ఇది  పూర్తిగా రాయలసీమ చరిత్రని తెలుపుతుందని రాంగోపాల్ వర్మ హడావిడిలోనే తెలుస్తుంది ....ఇందులో మోహన్ బాబు క్యారక్టర్ మన వర్మ డిసైడ్ చేసాడంటే  ఇకా  ఎలా  ఉంటుందో సినిమా చూసాక చెప్పాల్సిందే