ఆనందపు క్షణాలు
ఆనంద భాష్పాలు అందించే ఈ అందమైన కళాశాల నా ప్రపంచం
ఈ అందాల ప్రపంచంలో అరుదుగా మనసుకు తగిలే గాయాలే నా ఈ కన్నీటి ప్రపంచం
ఓ కష్టమైన క్షణం రేపటి ఆనందపు జీవితంలో తలచుకొనే
తీపి గురుతుగా మిగిలే ఆనందపు ప్రపంచం
మరచిపోయే క్షణాల మద్య మరపురాని ఓ జీవితం నా ఈ కొత్త ప్రపంచం .....
మీ........ ప్రవీణ్
మీ........ ప్రవీణ్
No comments:
Post a Comment