ఆనంద భాష్పాలు అందించే ఈ అందమైన కళాశాల నా ప్రపంచం
ఈ అందాల ప్రపంచం లో అరుదుగా మనసుకు తగిలే గాయాలే నా ఈ కన్నీటి ప్రపంచంఓ కష్టమైన క్షణం రేపటి ఆనందపు జీవితం లో తలచుకొనే
తీపి గురుతుగా మిగిలే ఆనందపు ప్రపంచం
మరచిపోయే క్షణాల మద్య మరపు రాని ఓ జీవితం నా ఈ కొత్త ప్రపంచం ఈ MIET ప్రపంచం
No comments:
Post a Comment