నువ్వూ .....నేను
పల్లవి : నువ్వూ... నే ..నేను నీ తోనే నే ఉన్నా
ఆకాశం హద్దే దాటే వెళ్తున్నా
నీ తోనే నేను నడవాలంటున్నా
ఓ నీరై నిప్పై నేనై ఉంటున్నా
ఓ ప్రాణం స్నేహం అటువైపెల్తున్న
ఆ నింగి నేల తాకే చోటున్నా
చిరుగాలై తగిలే శ్వాసను పంచేనా
కలగా మిగిలే రోజే లేనే లేదు
చరణం : కనులు మూసి కనులు తెరిచీ కలలో మిగిలే కలకంటుఉన్నా
ఆపై బాదే ఆనందాన్నీ చవి చూసేలా ప్రేమిస్తూ ఉన్నా
ఓ నింగి నేల అవి తాకే క్షణము కలగా మిగిలే
కన్నీరవుతున్నా
ఓ ప్రాణం విలువ పసివయసున తెలియక
ఎటు పడితే అటు వెళిపోతున్నా
ఎ గమనం తోచదు నువ్వు తోడై ఉండగా
ఎ క్షణము నిన్నే వీడక ఉంటున్నా ...
చరణం : నాలో నే నేనే లేనే ఈక్షణము
చిరునవ్వై నీతో పాటే ఉంటున్నా
నీ చూపే తాకే మంచై కరిగేనా
ఈ మంచే ముత్యపు వానై తడిపేలా
ఓ స్వాసై స్వరమై గొంతున పలికేనా
ఈ మాటే పాటై మనసును మీటేనా ............
మీ ....ప్రవీణ్
పల్లవి : నువ్వూ... నే ..నేను నీ తోనే నే ఉన్నా
ఆకాశం హద్దే దాటే వెళ్తున్నా
నీ తోనే నేను నడవాలంటున్నా
ఓ నీరై నిప్పై నేనై ఉంటున్నా
ఓ ప్రాణం స్నేహం అటువైపెల్తున్న
ఆ నింగి నేల తాకే చోటున్నా
చిరుగాలై తగిలే శ్వాసను పంచేనా
కలగా మిగిలే రోజే లేనే లేదు
చరణం : కనులు మూసి కనులు తెరిచీ కలలో మిగిలే కలకంటుఉన్నా
ఆపై బాదే ఆనందాన్నీ చవి చూసేలా ప్రేమిస్తూ ఉన్నా
ఓ నింగి నేల అవి తాకే క్షణము కలగా మిగిలే
కన్నీరవుతున్నా
ఓ ప్రాణం విలువ పసివయసున తెలియక
ఎటు పడితే అటు వెళిపోతున్నా
ఎ గమనం తోచదు నువ్వు తోడై ఉండగా
ఎ క్షణము నిన్నే వీడక ఉంటున్నా ...
చరణం : నాలో నే నేనే లేనే ఈక్షణము
చిరునవ్వై నీతో పాటే ఉంటున్నా
నీ చూపే తాకే మంచై కరిగేనా
ఈ మంచే ముత్యపు వానై తడిపేలా
![]() |
ఫీల్ మై లవ్ |
ఈ మాటే పాటై మనసును మీటేనా ............
మీ ....ప్రవీణ్
No comments:
Post a Comment