ఆనింగి తారల్లో ఒతారై నిలుచుంటే
నను చూస్తూ పిలిచారు ప్రేమంటూ
వెలుగంతా పంచుతూ మీ కోసం నిలుచుంటే
పంచావు ప్రేమంతా మా కోసం అంటూ దీవించారు....
ఆనాటి కాలం లో ప్రేమంటే ప్రాణాలు
ఈనాడు ఈకాలం ప్రేమంటే స్వర్దాలు నేనేమి చేశాను ఏనేరం..
తెలుపే నా వర్ణాలు, శాంతి నా బంధాలు
ఏనాడూ ఏకాలం నాపైన వేయద్దు ఎనిందలు
ఎరుపు వర్ణం తొడిగి కక్షకు నా పేరుని దిద్ది
ఏనాడూ చూడద్దు నను హేలనచేసి
నీ మనసును మలినం చేసి అందులో నన్నే చేర్చి...
పొందకు ఆనందాలు అది మంచిది కాదు
తెలుపే వర్ణం నాది,రక్తపు మరకలు దిద్ది..
నను మార్చకు మీలా మలినం లా ...
ఈ నా' కాంక్షకు నిందలు వేసి నన్నే దోషిగా చేసి
నిలపకు నన్నూ నీతో కారాగారం లో......
No comments:
Post a Comment