ప్రేమికుల రోజు

                                        ప్రేమికుల  రోజు
కటినమైన మంచు ముద్ద  కాక్షించి  కరుగుతూ  కమ్మని  ఆశలు కోరుకుంది 
కరుగుతున్న  మనసుతో  కమ్మని ఆశలు కోరుకుంది
           కోరుకున్న  ఆశలు  సెలయేరుగా మారి కొలనుగా  ఆగిపోయను 
           ఆగిన కోలను అందమైన పుష్పాలకు రూపమిచె ను
           రూప మెరిగిన  పుష్పము బానుడి ఆశతో భాస్పమవగా 
           బస్పమవని  పుస్పముగా ప్రేమ చిగురించే  ఆ పుష్పము  ప్రేమగా మారిన రోజు ఈ రోజు 
            ప్రేమను పంచే రోజులు పుష్పాలతో ఆరంభం .....అంతం .......   

No comments: