BODY GUARD REMIX SONG EVVARO..EVVARO..

పల్లవి ;పేరువా..పేరువా  ..నా ప్రేమకు ప్రాణము పోసిన తారవా .....
          పేరువా ..పేరువా ..నా కలలకు కాంతులు తెచ్చిన తారవా......
           కనులలో కోరికలే తెచినది నీవుగా...  నే నీవుగా మార్చినది నీవుగా...
           చిలిపి చిరుగాలిరా ....చిరునవ్వుపువ్వురా ...
                                                                     అది నీదే నీదే .....మో...
          నా కలలకు కాంతులు తెచిన  తారవా... ,నా కలలకు ప్రాణం పేరువా...
 చరణం;హే..ఏమిటో నే చెప్పినా విసుగే చెందక  వింటావే
                                         నే నిలా నిను తిట్టినా వెంటపడుతూ వస్తావే
            ప్రాణమని  అంటావే   మరి పారిపోతు ఉంటావే
          ఆ తారలాగా నువుమారే నా కనుల వెలుగు , నీవే నను వెలిగిస్తూ ఉంటావే
                              నా కనులకు వెలుగును తేచినదేవ్వరే... నా కనులకు గంతలు కట్టేదేవ్వరే...
చరణం; హే ...నీ పదం నే పలుకుతూ నిదురోతుంటాలే..
                                                              ఆ పదం నే పలికితే తప్పని అనిపిస్తాదిలే...
                              నన్ను నేను చుసుకోనులే  ఆ నింగిలోన నిన్ను చూసుకుంటానులే
            అరె...నిన్ను కలవాలని  ఆ కలలు పండాలని 
                                                            నా ప్రాణం ప్రేమగా నే పంచుతున్నా నా కల్లకనపడవే
             ఆ చిలిపి చిరుగాలి చిన్నది నువ్వే నా ...
                                             ఆ చందనపు చెక్కిలి ఉన్నది నువ్వే నా
            పేరువా .... పేరువా ...ఈ వేలకోట్లల్లో నీ రూపం పేరేమిటో  

No comments: