ప్రేమ లేఖ
శ్వాసతో పంచని ఆశలను నేను నీతో పంచగలనా
స్వరముతో పొందని ఆనందం నీ మాటలతో పొందగలనా
కనుపాప మెదిలే ఓ క్షణం అయినా నవ్వుతూ చూడవా
నవ్వితే చూడాలనే ఆశ తప్ప నాకే కావాలనీ స్వార్ధం లేదు
తనివితీరా ఏడవాలి చేతనైతే చేయి పట్టుకు కూర్చోవాలి
ఇలా నా మనసుకు తెలియని ఏవేవో ఆశలు
నాలొ ఏమి జరుగుతుందో నాకే తెలియదు
నా మనసుకు ఏమికావాలో నాకు తెలియదు
నువ్వు పక్కన ఉంటె చాలు అనే చిన్న ఆశ తప్ప ......
ఇది ప్రేమే అయితే .........ప్రేమ పంచగలవా ......
@@@@@@
No comments:
Post a Comment